రైతును ముంచుతున్న పాలకుల విధానాలు
₹100.00
వి. రాంభూపాల్
పేజీలు : 72
నాలుగు సంవత్సరాల నాడు కేంద్ర బి.జె.పి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్లకు కట్టబెట్టడానికి తెచ్చిన నల్ల చట్టాలను రైతాంగం ఏడాది పాటు పోరాడి రద్దు చేయించింది. అయితే ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీకి భిన్నంగా అవే విధానాలను దొడ్డి దారిన అమలుకు పూనుకుంటుంది. రైతాంగాన్ని కాపాడడానికి అవసరమైన చట్టాల కోసం తిరిగి రైతాంగం ఉద్యమిస్తున్న క్రమంలో రాంభూపాల్ రాసిన వ్యాసాల సంపుటి ఎంతో విలువైనది.
Reviews
There are no reviews yet.