ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి – వి.ఐ.లెనిన్‌

250.00

ఈ గ్రంధంలో లెనిన్‌ వివరించిన నిర్మాణ సూత్రాలు ప్రపంచంలోని ఏ విప్లవపార్టీకైనా మార్గదర్శకంగా, అనుసరణీయంగా ఉంటాయి. ప్రతీ పార్టీ సభ్యుడూ నిబంధనావళికి, క్రమశిక్షణకు కట్టుబడి వ్యవహరించడం. కేంద్రీకృత ప్రజాస్వామ్యాన్ని అన్ని స్థాయిలలోనూ అమలు చేసి ఆంతరంగిక ప్రజాస్వామ్యాన్ని పాటించడం, పార్టీ సభ్యుల, సాధారణ కార్మికుల స్వతంత్ర కార్యాచరణను ప్రోత్సహించడం, విమర్శ`ఆత్మవిమర్శ పద్ధతిని అనుసరించడం ` ఈ మౌలిక సూత్రాల ప్రాధాన్యతను రష్యన్‌ నిర్దిష్ట పరిస్థితుల నేపధ్యంలో వివరించడం జరిగింది.

Reviews

There are no reviews yet.

Be the first to review “ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి – వి.ఐ.లెనిన్‌”

Your email address will not be published. Required fields are marked *