ప్రపంచీకరణ – భారతదేశం ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషణ
₹200.00
పేజీలు : 352
ఈ గ్రంథంలో దాదాపు 60వ్యాసాలున్నాయి. ముందుగా పెట్టుబడిదారీ వ్యవస్థకు సామ్రాజ్యవాదానికి ఉన్న అవినాభావ సంబంధం గురించిన విశ్లేషణ ఉన్నది. ఆ తరువాత నయా ఉదారవాదం, అది విస్తృతంగా ప్రభావితం చేసిన రంగాలకు సంబంధించిన వ్యాసాలున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నరేంద్ర మోడీ రాజకీయాలను ప్రభాత్ పట్నాయక్ విశ్లేషించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రభాత్ పట్నాయక్ ఆక్స్ఫర్డ్లో చదివాడు. కేంబ్రిడ్జ్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయాలలో 40ఏళ్ళు ఆర్థిక శాస్త్రాన్ని బోధించాడు. ప్రపంచ ఫైనాన్షియల్ వ్యవస్థను సంస్కరించటానికి జోసెఫ్ స్టిగ్లిజ్ అధ్యక్షతన ఐక్యరాజ్య సమితి నియమించిన నలుగురు సభ్యుల హై పవర్ టాస్క్ ఫోర్స్లో ప్రభాత్ పట్నాయక్ ఒకరంటే ఆయనేమిటో తెలుస్తుంది.
Reviews
There are no reviews yet.