సైన్స్‌ – అభివృద్ధి

80.00

పేజీలు : 216
వెంకట్రావు గారు వివిధ సందర్భాల్లో సైన్స్‌, సాంకేతిక అభివృద్ధి పరంగా వచ్చిన మార్పులకు స్పందించి సామాన్య పాఠకుడి పరిజ్ఞానాన్ని పెంచేందుకు ఈ సంకలనంలో వ్యాసాలు వాశారు. ఈ విశ్లేషణలు శాస్త్రజ్ఞుల ముసుగులో బ్రతికే వారి కూడా ప్రయోజనకరం. సమాజానికీ సైన్స్‌కూ ఉన్న సంబంధాన్ని గుర్తించలేని అనేకమంది శాస్త్రవేత్తల కృషి ఏ విధంగా కొన్ని వ్యాపార సంస్థల పరమౌతోందో వీటి ద్వారా వారు వివరించారు. అలానే సామాజిక స్పృహలేని పారిశ్రామిక వేత్తలు సైన్స్‌ను ఏవిధంగా దుర్వినియోగం చేసి అభివృద్ధి ముసుగుతో ఎంత నష్టం చేస్తున్నారో సోదాహరణగా వివరించారు. – ప్రొఫెసర్‌ ఎన్‌. వేణుగోపాలరావు

Reviews

There are no reviews yet.

Be the first to review “సైన్స్‌ – అభివృద్ధి”

Your email address will not be published. Required fields are marked *