మార్క్ ్స పూర్వ తత్వశాస్త్రం
₹60.00
పేజీలు : 64
ప్రస్తుతమున్న కంప్యూటర్యుగం, దానికి చెందిన సాంకేతిక శాస్త్రాభివృద్ధి మన సమాజానికి ఎన్నో సవాళ్ళను విసిరాయి. వాటిని ఎదుర్కొని పరిష్కారమార్గాలను తత్వశాస్త్రం విశదపరచాలి. అందుకు సామాజిక మార్పుకోరే యోధులు తత్వశాస్త్రాన్ని తప్పనిసరిగా నేర్వాలి. తత్వశాస్త్రపుట్టుక, దాని క్రమానుగత వృద్ధి, మార్కి ్సజం ఆవిర్భావం, నవీన యుగంలో మార్కి ్సజాన్ని ఎలా అన్వయించుకోవాలి – అనే అంశాలను మనం తెలుసుకోవటం అత్యంతావశ్యకం. తత్వ శాస్త్రాభివృద్ధిని చారిత్రక క్రమంలో అర్థం చేసుకోవడం కూడా అత్యవసరం. దానికి దోహదపడేది ఈ పుస్తకం.
Reviews
There are no reviews yet.