లోహాలు చెప్పే కథలు
₹150.00
పేజీలు : 288
ఇనుము బంధువు మోలిబ్డినం, రాచరికపు పుట్టుక వెండిది, కఠినమైనదే కాని ఎంతో మెత్తనిది తగరం, నరకయాతనతో జన్మించిన టాంటలం, కాంతిని ఇస్తుందే కాని కరగని టంగ్స్టన్, మూడు తాళాల వెనుక దాగి ఉండే ప్లాటినం, లోహాలకే రాజు బంగారం- రాజులకు అదంటే మోజు, ‘వెండి నీరు’ పాదరసం, రోమును ధ్వంసం చేసిన సీసం… చెప్పుకుంటూ పోతే ఇలా ఒక్కో లోహానిది ఒక్కో చరిత్ర, ఒక్కో లోహానికి ఒక్కో ప్రత్యేకత!
సోవియట్ శాస్త్రవేత్త ఎస్.ఐ. వెనెట్స్కీ ఈ పుస్తకంలో వాటి ప్రత్యేకతలను, చరిత్రలను అద్భుతమైన శైలిలో మన కళ్ల ముందు ఆవిష్కరించారు.
Out of stock
Reviews
There are no reviews yet.