పార్టీలో కేంద్రీకృత ప్రజాస్వామ్యం
₹50.00
పేజీలు : 64
కమ్యూనిస్టు పార్టీకి కేంద్రీకృత ప్రజాస్వామ్యం ఆయువుపట్టు. అనివార్యమైనది. బూర్జువా పార్టీలకు ప్రజాస్వామ్యం లేకపోయినా పని జరుగుతుంది. నిరంకుశత్వం, వ్యక్తి ఆధిపత్యంలో అవి నడుస్తాయి. అనేక సందర్భాలలో బుద్ధిపూర్వకంగా ప్రజాస్వామ్యాన్ని భగంజేసి కేంద్రీకృత నిరంకుశ పద్ధతిని అనుసరిస్తాయి. కానీ కమ్యూనిస్టు పార్టీకి అలా కుదరదు. ఒకవేళ అటువంటి నిరంకుశ పద్ధతికి దిగజారితే అది దాని విప్లవ స్వభావాన్నే కోల్పోతుంది. కమ్యూనిస్టు పార్టీకి చర్చల్లో స్వేచ్ఛ ముఖ్యం, పనిలో ఐక్యత అవసరం. అందుకే కేంద్రీకృత ప్రజాస్వామ్యమనేది దానికి ఒక సమగ్రమైన భావన. భావాల గతితార్కిక సంఘర్షణను ప్రజాస్వామిక అంశం ప్రతిబింబిస్తే, శిలాసదృశ్య కార్యాచరణను కేంద్రీకృత అంశం ప్రతిబింబిస్తుంది. – బి.వి.రాఘవులు
Reviews
There are no reviews yet.