75 సంవత్సరాల స్వతంత్య్రోద్యమం
₹30.00
పేజీలు : 32
భారత స్వాతంత్రోద్యమ 75 ఏళ్ళ ఉత్సవాల పేరుతో భారతదేశాన్ని హిందూత్వవాదులు కీర్తిస్తున్న మధ్య యుగాలనాటి వెనుకబాటుతనం లోకి, అంథకారం లోకి తీసుకెళ్ళటమా లేక ప్రపంచాన్ని ప్రభావితం చేయకలిగిన అభ్యుదయ, ఆధునిక ఆధునిక రిపబ్లిక్‌గా తీర్చిదిద్దడమా అన్నది నేడు మన ముందున్న సమస్య.
కార్మికవర్గం, రైతాంగం, మహిళలు, దళితులు, ఆదివాసీలు, యువత, విద్యార్థులు వర్గ దోపిడీకి వ్యతిరేకంగా సాగించే పోరాటాలే ఈ ప్రత్యాధిపత్య నిర్మాణానికి పునాదులుగా ఉండాలి. ఈ పునాదులపై ఆధారపడే జనతా ప్రజాతంత్ర విప్లవ సాధన, తదుపరి సోషలిజం సాధన దిశగా సాగే కృషి పురోగమించాలి.
Reviews
There are no reviews yet.