మార్క్స్ పెట్టుబడి నేటి సమాజం
₹60.00
పేజీలు : 88
మార్క్స్ కాపిటల్ ప్రచురించి 150 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సహమత్ వారు నిర్వహించిన కార్యక్రమంలో సి పి చంద్రశేఖర్ ఇచ్చిన నాలుగు ఉపన్యాసాలు పుస్తకంగా ప్రచురించటం ప్రాముఖ్యతను సంతరించుకుంది. మార్క్సిస్టులకు సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలకు ఉన్న విభేదాలను రచయిత ఈ పుస్తకంలో స్పష్టంగా వివరించడమే కాక పెట్టుబడిదారీ విధానం మీద మార్క్సిస్టు విశ్లేషణను నవీకరించి, ఈనాటి ద్రవ్య పెట్టుబడి గురించి కూడా వివరించారు; అంతేకాదు. మార్క్సిజం, సాంప్రదాయ రాజకీయ అర్థశాస్త్రానికి ఉన్న భేదాలు ఎంతో లోతయినవని, సాధారణంగా అనుకునే దానికన్నా ఎక్కువగానే మార్క్స్ సాంప్రదాయ ఆర్థశాస్త్రజ్ఞులతో విభేదించారని వివరించారు.
Out of stock
Reviews
There are no reviews yet.