రూత్‌ ఫస్ట్‌ – ఏరిన రచనలు

80.00

పేజీలు – 72
రూత్‌ ఫస్ట్‌ను హత్య చేయాలని తెల్లజాతి దురహంకార ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం యొక్క ఫలితాన్ని ఇప్పటికీ మేము అనుభవిస్తున్నాం. ఆమె బ్రతికి ఉంటే ఆమె విశ్లేషణాత్మకమైన ఆలోచనా జ్ఞానం విముక్తి ఉద్యమం లోపలా, బయటా జాతీయ చర్చను ఎంతగానో సుసంపన్నం చేసి ఉండేది, ముందడుగు ఎలా వేయాలో తెలుసుకోడానికి మాకు సహకరించి ఉండేది. కామ్రేడ్‌ రూత్‌ ఫస్ట్‌ అసాధారణమైన వ్యక్తి. ఎందుకంటే ‘తత్వవేత్తలు ఇప్పటి వరకు ప్రపంచాన్ని పరిపరి విధాలా వర్ణించారు. కానీ కావలసింది దాన్ని మార్చడం’ అని కారల్‌ మార్క్స్‌ ఫ్యూయర్బాఖ్‌ సూత్రీకరణలో ఏదైతే చెప్పాడో ఆమె దాన్ని మనసా వాచా కర్మణా అమలు చేశారు.

– పాల్లో జోర్డాన్‌,
ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఎఎన్‌సి)
అగ్రనాయకుడు, మేధావి

Reviews

There are no reviews yet.

Be the first to review “రూత్‌ ఫస్ట్‌ – ఏరిన రచనలు”

Your email address will not be published. Required fields are marked *