నమో అదానీ కరెంటు కహానీ – జగన్‌ మిలాఖత్‌  –  బాబు ఖుషీమత్‌

10.00

ఎం.వి.ఎస్‌.శర్మ
పేజీలు : 32
ప్రజా ధనాన్ని, దేశ సంపదను కొల్లగొట్టేవారికి అండదండలు, చట్టబద్ధత కల్పిస్తే అప్పుడు ప్రజలకు రక్షణ కరువౌతుందని, స్వేచ్ఛ హరించబడుతుందని, ప్రశ్నించే బాధితులే నేరస్తులౌతారని గత మూడు దశాబ్దాల అనుభవాలు సూచిస్తున్నాయి. అంతేగాక, ఇందుకు మూలమైన ఈ నయా ఉదారవాద విధానాలనే వదిలించుకోవాల్సిన కర్తవ్యాన్ని కూడా తెలియజేస్తున్నాయి.

Reviews

There are no reviews yet.

Be the first to review “నమో అదానీ కరెంటు కహానీ – జగన్‌ మిలాఖత్‌  –  బాబు ఖుషీమత్‌”

Your email address will not be published. Required fields are marked *