ఆధునిక భారతదేశ చరిత్ర
₹400.00
పేజీలు : 360
ఈ పుస్తకం బ్రిటిష్ ఇండియా చెప్పబడే కాలానికి సంబంధించిన స్థూల చిత్రాన్ని అందిస్తుంది. పాత సామ్రాజ్యవాద జాతీయవాద చరిత్ర కథనాలను సవాలు చేయడం, పునరుల్లెఖించడంతో పాటు ఈ పుస్తకం చరిత్ర రాజకీయ కథన శైలికి పరిమితం కాకుండా వివిధ పార్శ్వాల మధ్య అంతస్సంబంధాన్ని నొక్కి చెబుతుంది. చరిత్ర, రాజకీయాలు, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్రం తదితర సంబంధిత రంగాల పరస్పర ప్రభావాన్ని చూపిస్తుంది. విశాల సామాజిక శక్తులు, సంస్థలు, వ్యక్తుల పాత్రను అధ్యయనం చేసేందుకు ప్రయత్నిస్తుంది. కొన్ని ఘటనలు జరగడానికి కారణమేమిటని పరిశీలిస్తుంది. అలాంటి పరిణామాల పర్యవసానాలను ఒక చారిత్ర చట్రంలో విశ్లేషిస్తుంది.
Reviews
There are no reviews yet.