గౌతమబుద్ధుడు – బౌద్ధతత్వం
₹25.00
పేజీలు : 32
మానవాళి చరిత్రలోనే కొత్త మలుపులు తీసుకురాగలిగిన అతికొద్దిమంది తాత్వికులలో అగ్రశ్రేణి స్థానమందుకున్న గౌతమ బుద్ధుని గురించి తెలియనివారు ఉండరు. నాగరికత పుట్టిననాటినుండి నేటివరకు నడిచినకాలంలో ప్రపంచాన్ని సంచలనంతో ఊపేసి చారిత్రక పరిణామాలెన్నిటికో నాంది పలికిన ఘనత కలిగిన తత్వ సిద్ధాంతాలలో బౌద్ధతత్వం ఒకటి. బుద్ధుడి మూల బోధనలు, సిద్ధాంతాల నుంచి తరువాత కాలంలోని బౌద్ధధర్మం ఎంత దూరంగా మళ్ళిందో నిర్ధారించడానికి ఈ పుస్తకంలో అనేక ఉదాహరణలు పేర్కొనబడ్డాయి.
Reviews
There are no reviews yet.