తెలుగువారి తొలి తరం చరిత్ర – పురావస్తు ఆధారాలు
₹75.00
పేజీలు : 120
రాష్ట్ర పురావస్తు శాఖలో దాదాపు 35 సం||లు వివిధ హోదాల్లో పని చేసి, అనేక పురాతన, చారిత్రక స్థలాల్లో తవ్వకాలు జరిపి, ప్రముఖ పురావస్తు పరిశోధకునిగా గుర్తింపు తెచ్చుకొన్నారు. ‘కృష్ణా తీరంలో పాలకుల చరిత్ర చరిత్రక తొలి యుగం’ అన్న అంశంపై పరిశోధన చేసి మైసూర్ నుంచి డాక్టరేటు పొందారు. విశాఖ జిల్లాలోని తోట్లకొండ, బావికొండ, పావురాలకొండ, దంతపురం తవ్వకాల్లో పొల్గొన్నారు.
Out of stock
Reviews
There are no reviews yet.