తెలుగు సాహిత్యంలో – వేమన – వీరబ్రహ్మం : ఒక సంభాషణ
₹25.00
పేజీలు : 32
జి కళ్యాణరావు గారు విప్లవ రచయిత. ‘అంటరాని వసంతం’ అనే నవల, ‘మేమేమడిగామని’ అనే కథానికలు, ‘ఆఖరిమనిషి అంతరంగం’ అనే సామాజిక వ్యాసాలు, కొన్ని నాటికలు, ఇంకా అనేక రచనలు చేశారు. విరసం కార్యవర్గసభ్యుడిగా, కార్యదర్శిగా పని చేశారు. అరుణతార పత్రికకు సంపాదకులుగా కూడా కొంతకాలం పని చేశారు. ఈయన అనేక సభలలో సామాజిక సాహిత్య ప్రసంగాలు చేశారు. తన రాజకీయ సిద్ధాంతం వెలుగులో వర్తమాన సామాజిక పరిణామాలను అన్వయించడంలో దిట్ట. మంచి వక్త.
Reviews
There are no reviews yet.