దేశం పిలిచింది – మేజర్ జైపాల్సింగ్ జ్ఞాపకాలు
₹35.00
పేజీలు 140
రైతు కుటుంబంలో జన్మించారు కామ్రేడ్ జైపాల్.
గ్రామీణ జీవితంతో భూస్వామ్య వ్యతిరేకత,
సైనిక వాడలో బ్రిటిష్ వ్యతిరేకత, కాలేజి
జీవితంలో వర్గ దృక్పథం సంతరించుకున్నారు
సామ్రాజ్యవాదాన్ని తరిమికొట్టేందుకు
సామ్రాజ్యవాద సైన్యంలోనే అధికారి అయినారు
జాతి విముక్తికి ‘సంఘం’ పెట్టారు సైన్యంలో.
దేశ ప్రయోజనాల కోసం సైన్యాన్ని ‘డెసెర్ట్’ చేశారు.
పట్టుపడితే మరణశిక్షే.
అయినా తన దేశం కోసం
మూర్తిభవించిన త్యాగంగా,
దీక్షాబద్ధుడైన విప్లవకారునిగా
దృఢంగా చివరి వరకు నిలబడిన
కామ్రేడ్ జైపాల్సింగ్
జీవన గమనంలో
కొన్ని భాగాలు
ఇందులో చదవండి!
Reviews
There are no reviews yet.