భారతదేశంలో శాస్త్ర – సాంకేతిక వారసత్వం – రెండవ భాగం
₹40.00
పేజీలు : 48
భారతదేశ చరిత్రతో సహా అన్ని విషయాలపై విమర్శనాత్మకంగా ఆలోచించడం అనేది శాస్త్రీయ దృక్పథంలో ఒక భాగం. కానీ ప్రస్తుతం మన దేశంలో ఈ శాస్త్రీయ ధోరణి నుండి ప్రమాదకరంగా పక్కకు మళ్లుతున్న విషయం గమనిస్తున్నాం. ఇక్కడ పుక్కిటి పురాణాలను సైన్సుగా చెలామణి చేస్తున్నారు. ప్రాచీన భారతదేశంలో మహత్తరమైన ఆవిష్కరణలు జరిగాయని చెబుతూ ఇటువంటి పెడమార్గాలకు మళ్లిస్తున్నారు. గడిచిన కాలం పట్ల ఇటువంటి తప్పుడు ప్రతిష్ట నిజానికి మనం సాధించిన విజయాలను చిన్నవి చేసేస్తుంది. ఇటువంటి తప్పుడు ప్రచారాల్లోని డొల్లతనాన్ని ఈ చిన్న పుస్తకం బహిరంగపరుస్తుంది.
Reviews
There are no reviews yet.