రసవాదం ఆదివాదం రసాయనశాస్త్ర కథలు
₹40.00
పేజీలు : 80
రకరకాల పరీక్షనాళికలు, సలసల కాగుతున్న రంగురంగుల ద్రవాలు, ఎన్నో విధాలైన సాల్టులు, బవిరి గడ్డాల శాస్త్రజ్ఞులు, పట్పట్.. పటార్..మంటూ చిత్రమైన శబ్దాలు – ఇవేనా రసాయనశాస్త్రం అంటే? రసాయన శాస్త్రం పరిశోధనాశాలలకు మాత్రమే పరిమితం కాదు. అది మన వంటింటి ఉప్పులో, పప్పులో, కాఫీకప్పులో కూడా ఉంది. వాస్తవానికి వంటగది కూడా ఒక ప్రయోగశాలే! ఈ పుస్తకం 3000 సంవత్సరాల రసాయనశాస్త్ర చరిత్ర పుటల్లో దాగున్న విశేషాలను మన కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది.
Rosalyn –
Wow, superb weblog layout! How lengthy have you ever been blogging for?
you make running a blog glance easy. The overall look of your
website is excellent, as neatly as the content!
You can see similar here ecommerce
Avadhanula phaneendra –
Very nice
Dandu linganna –
Good