వ్యాపారీకరణ, కాషాయీకరణ దిశగా ఆధునిక విద్య

20.00

పేజీలు : 24
వ్యక్తికి విద్య అనేది ”సామాజిక అవసరాలకు అనుగుణమైన నియమాలనూ, విలువలనూ రూపొందించే సాధనాన్ని” అందిస్తుంది. అందువల్ల ఒక వ్యక్తికి విద్య గరపడం అనేది ఒక సామాజిక ప్రక్రియ అవుతుంది. ప్రపంచీకరణ, నాణ్యత వంటి సమస్యలన్నీ సమాజం మన ముందుంచిన నియమాల ప్రతిబింబాలే. వలసపాలనా కాలం నుండి విద్య యొక్క లక్ష్యాలు, వాటి అమలు ఎలా మారుతూ వస్తున్నాయో ఈ చిరుపుస్తకం వివరిస్తుంది.

Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “వ్యాపారీకరణ, కాషాయీకరణ దిశగా ఆధునిక విద్య”

Your email address will not be published. Required fields are marked *