Sale!
స్మార్ట్ సిటీ
₹5.00
పేజీలు : 16
”నగరాలు స్మార్ట్‌గా వున్నా లేకున్నా నగర మేయర్లు మాత్రం స్మార్ట్‌గా వుండాలి” అంటున్నారు స్థానిక సంస్థల పాలనల అధ్యయనంలో నిష్ణాతుడు, సిద్ధాంత కర్త బెంజమిన్ బార్బర్. స్థానిక సమస్యలపై దృష్టి పెట్టాల్సింది స్థానిక ప్రజా ప్రతినిధులే కాని విదేశీ వ్యాపార వేత్తలు కారు. టెక్నాలజీ కానీ, వాటని ఉపయోగించే అధికార గణంగానీ ప్రజా సమస్యలు తీర్చేందుకు ప్రజా ప్రతినిధులు ఉపయోగించవలసిన సాధనాలే కాని పరిష్కారాలు కావు!
Reviews
There are no reviews yet.