అక్టోబర్‌ విప్లవం – మానవజాతికి కొత్తబాట

10.00

పేజీలు : 16
”వర్గ వైరుధ్యాలతో నిండివున్న సమాజంలో ఏ వర్గానికీ చెందని సిద్థాంతం వుండడం అనేది అసంభవం. కాబట్టి షోషలిస్టు సిద్ధాంతం యొక్క ప్రాధాన్యతను ఏమాత్రం తక్కువ అంచనా వేసినా, ఏమాత్రం దాన్నుండి దూరం అయినా, బూర్జువా సిద్ధాంతాలకు బలం చేకూర్చిన వారమవుతాం…” – లెనిన్‌
” రష్యన్‌లే మార్క్సిజాన్ని చైనీయులకు పరిచయం చేసారు. అక్టోబర్‌ విప్లవానికి ముందు చైనీయులకు లెనిన్‌, స్టాలిన్‌ తెలియదు. మార్క్స్‌ ఏంగెల్స్‌లను కూడా ఎరుగరు. అక్టోబర్‌ విప్లవ సంఘటనా క్రమమే మాలో మార్క్సిజం, లెనినిజాన్ని మేల్కొలిపింది.” – మావో జిడాంగ్‌
”విప్లవం పండినవెంటనే ఊడిపడే ఏపిల్‌ వంటిదికాదు. అది పడేటట్టు మనమే చేయాలి. – చేగువేరా

Reviews

There are no reviews yet.

Be the first to review “అక్టోబర్‌ విప్లవం – మానవజాతికి కొత్తబాట”

Your email address will not be published. Required fields are marked *