అర్ధనారి

(1 customer review)

125.00

పేజీలు : 190
పెరుమాళ్‌ మురుగన్‌ ఒక ప్రఖ్యాత భారతీయ రచయిత, పండితుడు, చరిత్రకారుడు. ఆరు నవలలు, నాలుగు కథా సంపుటాలు, నాలుగు కవితా సంపుటాలు ఆయన కలం నుండి ఈనాటికి జాలువారాయి. తిరుచెన్‌గోడ్‌లోని అర్ధనారీశ్వరాలయానికి సంబంధించిన ఒక సాంప్రదాయాన్ని ఈ నవలలో మురుగన్‌ చిత్రీకరించారు. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమంటే, ఇక్కడ శివుడు సగం శివుడిగాను, సగం పార్వతిగాను దర్శనమిస్తాడు. ఈ నవల ఆ స్థల ఇతిహాస గాధ. 2016, జూలై 5వ తేదీన మద్రాసు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రజాస్వామ్యవాదులందరూ తీర్పుకు జేజేలు పలికారు ఈ తీర్పు పెరుమాళ్‌ మురుగన్‌ అనే రచయితకు తిరిగి కొత్త జీవితం తెచ్చిపెట్టింది. ఇంతకీ అంతటి చేటు నవలలో ఏమైనా ఉందా అని తెలుసుకోవాలంటే ఓల్గా సరళంగా, సహజంగా అనువదించిన ఈ తెలుగు సేత చదవాల్సిందే…..

Out of stock

1 review for అర్ధనారి

  1. P.Purnima

    Good

Add a review

Your email address will not be published. Required fields are marked *