ఎలాంటి అభివృద్ధి? ఎవరి అభివృద్ధి?
₹25.00
పేజీలు : 32
1990వ దశకంలో భారత ఆర్థిక వ్యవస్థ ఉరకలు పరుగులు తీస్తున్నట్లు చెప్పిన కాలంలోనే మన వ్యవసాయ రంగంలో సంక్షోభం తలెత్తింది. దానికి అనుగుణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దివాళా తీసింది. ఈ కాలంలో మూడు లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉత్పత్తి రంగం స్తంభించిపోయింది. ప్రతి సంవత్సరం 1.3 కోట్ల మంది భారతీయులు జన్మిస్తుంటే, ఉద్యోగాలు మాత్రం వీరిలో 10 శాతం మందికే వస్తున్నాయి.
Reviews
There are no reviews yet.