చైనా కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల విజయాలు, అనుభవాలు
₹100.00
సిపిసి కేంద్ర కమిటీ తీర్మానం
పేజీలు : 90
చైనాలో సోషలిజం అప్రతిహతంగా పురోగమిస్తున్నది. అయితే అదే సమయంలో అనేక వైరుధ్యాలను కూడా ఎదుర్కొంటున్నది. చైనాలో సోషలిజాన్ని ఎలా నిర్మించుకోవాలన్నది ఆ దేశ ప్రజలు నిర్ణయించుకుంటారు. ఏ దేశపు నమునా మరొక దేశానికి పనికిరాదు. భారతదేశంలో సోషలిజాన్ని ఎలా సాధించాలి, ఎలా నిర్మించాలి అనేదానిపై సిపిఐ(ఎం)కు స్పష్టమైన ప్రణాళిక ఉన్నది. దాని ఆధారంగానే సిపిఐ(ఎం) స్వతంత్రంగా పనిచేస్తున్నది. బిజెపి సంఫ్‌ు పరివారం చేసే దుష్పచారాన్ని తిప్పికొట్టి భారత దేశంలో సిపిఐ(ఎం) నూతన సమాజ నిర్మాణానికి అంకితమై పనిచేస్తుంది. వందేళ్ల చైనా కమ్యూనిస్టు పార్టీ చరిత్ర అనుభవాల నుండి గుణపాఠాలు తీసుకొని చైనాలో జరిగిన పొరపాట్లు జరక్కుండా భారతదేశంలో సోషలిస్టు నిర్మాణానికి ముందుడుగు వేయడానికి ఈ పుస్తక అధ్యయనం తోడ్పడుతుంది. ప్రతి యువ కార్యకర్తా దీన్ని తప్పకుండా చదవాలి.
Reviews
There are no reviews yet.