తెలుగునాట స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర
₹300.00
పేజీలు : 272
ఈస్టిండియా కంపెనీ పాలన ఫలితంగా యావత్ భారతదేశంతో బాటు, ఆంధ్రదేశంలో దారిద్య్రం పెరిగింది. పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ప్రజల జీవన స్థితిగతులు అన్ని విధాలా క్షీణించిపోయాయి. భారత ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామానికి, సైనిక తిరుగుబాటుకు ఆంధ్రదేశంలో పూర్వరంగం ఇది. బ్రిటిషు వలస పాలనకు వ్యతిరేకంగా మిగతా భారత ప్రజలందరితో పాటు, 1857లో సైనిక తిరుగుబాటు రూపంతో ప్రారంభమైన స్వాతంత్య్ర సమరంలో తెలుగు ప్రజలు అన్ని ఘట్టాలలోను ప్రముఖ పాత్ర వహిస్తూ, అనుపమ త్యాగాలుచేసి బ్రిటిష్ వలస పాలకులనే కాక, వాళ్ళ తాబేదారు నైజాం నవాబును తెలుగు గడ్డ నుంచి తరిమివేసి, దాదాపు శతాబ్దం తరువాత 1948లో స్వతంత్ర వాయువు పీల్చుకోగలిగారు..
Reviews
There are no reviews yet.