పిల్లలు నేర్చుకోవడంలో తల్లిదండ్రులతో వచ్చే సమస్యలు
₹120.00
పేజీలు : 168
ఎ.ఎస్. నీల్ 1883లో స్కాట్లాండ్‌లోని ఫర్‌ఫార్‌లో జన్మించారు. ఎడింబరో విశ్వ విద్యాలయం నుంచి ఎం.ఎ.(ఇంగ్లీష్) పట్టా తీసుకున్నారు. 12 సంవత్సరాల పాటు స్కాట్లాండ్ ప్రభుత్వ పాఠశాలలో, రెండు సంవత్సరాల పాటు హాంప్‌స్టీడ్‌లోని కింగ్ ఆల్ఫ్రెడ్ స్కూల్లో పని చేశారు. 1921లో డ్రెస్‌డెన్‌లోని హెల్లేరూలో మరి కొంతమందితో కలిసి అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటు చేశారు. తరువాత ఆస్ట్రియాలోని సొన్నాటాగ్స్ బెర్గ్‌కు ఈ స్కూలును మార్చారు. ఆ తరువాత ఇంగ్లాండ్‌కు తిరిగివచ్చి లిమిరెజిస్‌లో కొండపై ఉన్న సమ్మర్‌హిల్ అనే ఇంటిలో స్కూలు ప్రారంభించారు. లీస్టన్‌లోని సప్లోక్‌కు స్కూలును మార్చినపుడు, స్కూలుకు అదే పేరు కొనసాగించారు. ఇరవై పుస్తకాలను రచించిన ఎ.ఎస్.నీల్ స్వేచ్ఛాబడి ఉద్యమ కారుడు, గొప్ప రచయిత, విద్యావేత్త.
Reviews
There are no reviews yet.