ప్రజల ఐక్యతను దెబ్బతీస్తున్న విద్వేష రాజకీయాలు సమకాలీన రాజకీయ – సామాజిక అంశాల విశ్లేషణ
₹200.00
వి. రాంభూపాల్
పేజీలు : 158
2023 చివర ఎన్నికల సమయం ఆసన్నమౌతున్నప్పటినుండి 2024 ఎన్నికలుపూర్తై, కేంద్రంలో బిజెపి మూడవసారి, రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చేదాకా కొనసాగిన రాజకీయ పరిణామాలను ఈ వ్యాసాలలో విశ్లేషించారు. ఆయన మార్క్సిస్టు నిబద్ధత ప్రతివ్యాసంలోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. స్పష్టమైన వాదనాపటిమ, అభిప్రాయ నిర్దిష్టత, తార్కిక నైపుణ్యం ఆయన వ్యాసాలలో కనిపించే లక్షణాలు.
Reviews
There are no reviews yet.