ప్రియతమ నేతకు అక్షర నివాళి
₹225.00
మార్క్సిజం – లెనినిజం పట్ల అకుంఠిత అంకిత భావం కలిగి, నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్టంగా అధ్యయనం చేయగలిగి తన యావజ్జీవితాన్ని పార్టీకి అంకితం చేసిన కామ్రేడ్, మన సీతారాం. దేశ లౌకిక, ప్రజాస్వామిక విలువలు కాపాడడానికి, దోపిడీ రహిత సోషలిస్టు సమాజ స్థాపనకు సీతారాం చేసిన కృషి మనకే కాదు, భావి కమ్యూనిస్టు, అభ్యుదయ శక్తులకు కూడా గొప్ప ఉత్తేజాన్ని ఇస్తుంది.
– ప్రకాష్ కారత్
Reviews
There are no reviews yet.