బిటి విత్తనాలు : పదేళ్ల ప్రహసనం
₹180.00
పేజీలు : 182
ఇరవయ్యవ శతాబ్దంలో భౌతిక, రసాయన శాస్త్రాల పెరుగుదల మానవ అభివృద్ధితో బాటు మానవ నాశనానికి (రెండో ప్రపంచ యుద్ధానికి) దారితీసింది. అదే విధంగా ఈనాటి బయోటెక్నాలజీ బడుగు దేశాల ఆహార భద్రతను హరించి, ప్రపంచ సంక్షోభానికి దారితీసే వీలుంది. ఆ స్థితికి మన నాగరికత వెళ్ళకుండా వుండాలంటే విజ్ఞాన శాస్త్రాలతో వ్యాపారం చేసే ఏకైక లక్ష్యం గల సంస్థల్ని, వ్యక్తుల్ని అదుపులో పెట్టాలి. ఆహార, వైద్య, విద్యా రంగాలపై పట్టు ప్రజా ప్రభుత్వాల చేతిలో వున్నప్పుడే ఇది సాధ్యం.
Reviews
There are no reviews yet.