భారత కార్మికోద్యమ చరిత్ర 1830-2010
₹500.00
పేజీలు : 832
పారిశ్రామిక విప్లవం ప్రారంభం కావడంతో, పెట్టుబడిదారీ వర్గంతో పాటే ఆధునిక కార్మిక వర్గం అవతరించింది. ఇది ఎంతో శ్రమకోర్చి రచించిన పరిశోధనా గ్రంథం. 1830 నుండి 2010 వరకు దేశంలో కార్మికోద్యమ అవతరణ, పురోగమనానికి సంబంధించి చరిత్రని ఈ గ్రంథం చక్కగా విశ్లేషిస్తుంది. ప్రపంచ పెట్టుబడిదారీ విధానం, నయా ఉదారవాద దశలో ప్రవేశించిన తర్వాత కార్మిక వర్గ కార్యాచరణనీ ప్రత్యేకంగా విశ్లేషించడం జరిగింది. భారత ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో విప్లవ కార్మికోద్యమానికి, సంస్కరణవాద ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి మధ్య తలెత్తిన సంఘర్షణలనీ ప్రత్యేకంగా వివరించింది. గతంలో 1995 వరకు వివరించిన పరిణామాలను 2010 వరకు తాజాపరచినది ఈ గ్రంథం.
Out of stock
Reviews
There are no reviews yet.