మార్క్సిజం మూడు మూలాధారాలు, మూడు భాగాలు
₹50.00
పేజీలు : 64
మానవ జాతిలో అగ్రశ్రేణికి చెందిన భావుకులు ఇదివరకే లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వడంలోనే మార్క్స్ ప్రతిభ వుంది. తత్వశాస్త్రంలోనూ, అర్థశాస్త్రంలోనూ, సోషలిజంలోనూ మహాపండితులైన వారి బోధలకు సూటి అయిన తక్షణమైన కొనసాగింపుగానే మార్క్స్ సిద్ధాంతం వుద్భవించింది. మార్క్సిస్టు సిద్ధాంతం సర్వశక్తివంతమైనది, ఎందుకంటే అది సత్యమైనది. అది సమగ్రమైనది, సమరసమైనది, ఏ రకమైన మూఢ నమ్మకంతోగానీ, అభివృద్ధి నిరోధకత్వంతోగానీ, బూర్జువా పీడనను సమర్థించడంతోగానీ రాజీపడని పరిపూర్ణమైన ప్రపంచ దృక్పథాన్ని మానవులకు సమకూరుస్తున్నది.
Reviews
There are no reviews yet.