ముసాయిదా జాతీయ విద్యావిధానం 2019 విద్యారంగానికి ఉరి

30.00

పేజీలు : 40

33 ఏళ్ల తరువాత కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రూపొందించిన ‘జాతీయ విద్యా విధానం ముసాయిదా 2019’ గతంలో అమలైన విద్యావిధానంలోని తప్పొప్పులను పరిశీలించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని ఎవరైనా భావించడం సహజం. కానీ ఈ విధానం విద్యను ప్రయివేటు కార్పొరేట్ల చేతుల్లో పెట్టే విధంగా, కాషాయీకరించే దిశగా అనేక ప్రతిపాదనలు చేసింది. ఒకవైపు విద్యకు నిధులు కేటాయించే బాధ్యతలనుండి ప్రభుత్వం తప్పుకుంటూ మరోవైపు ఉన్నత విద్యలో సృజనను నాశనం చేసేవిధంగా నిరంకుశ అజమాయిషీని చేపట్టాలనుకుంటోంది.

Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “ముసాయిదా జాతీయ విద్యావిధానం 2019 విద్యారంగానికి ఉరి”

Your email address will not be published. Required fields are marked *