మూడు దశాబ్దాల నయా-ఉదారవాద విధానాలు
₹50.00
పేజీలు : 64
భారత దేశంలో ప్రత్యేకించి 2014 నుండీ కార్పొరేట్ శక్తుల, మతతత్వ శక్తుల కూటమి రూపొందింది. వారి నడుమ బంధం నిరంతరం బలపడుతోంది. అతి హీనమైన ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి ఇది దారి తీస్తోంది. కార్పొరేట్ క్రోనీలు పెద్దఎత్తున సంపద కొల్లగొడుతున్నారు. తాజాగా ప్రకటించిన జాతీయ నగదీకరణ పైప్‌లైన్‌తో మన దేశపు జాతీయ సంపదనంతటినీ భారీగా కొల్లగొట్టేందుకు మార్గం చేస్తున్నారు. ఇది అడ్డూ, ఆపూ లేని నయా-ఉదారవాద ఆర్థిక సంస్కరణలలో భాగమే. ఆర్ఎస్ఎస్ ప్రాజెక్టు ముందుకు పోడానికి ఇది తోడ్పడుతుంది.
Reviews
There are no reviews yet.