వాల్‌స్ట్రీట్ ముట్టడి
₹60.00
పేజీలు : 64
ఆందోళనలు, సమ్మెలకు దూరంగా ఉండే అమెరికాలో వాల్‌స్ట్రీట్ లాంటి ఉద్యమం రావటం ఏమిటి? అదీ కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ కేంద్రమైన వాల్స్ట్రీట్నే లక్ష్యంగా చేసుకొని, కార్పొరేట్ శక్తులకు ఎలాంటి రాయితీలు ఇవ్వరాదని ఉద్యమించటానికి దారితీసిన కారణాలేమిటి? అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? కార్మికులు, ఉద్యోగులు ఈ ఉద్యమంలో భాగస్వాములా? తెల్లవారు, నల్లవారు కలిసి పాల్గొంటున్నారా? ఇప్పుడున్న వ్యవస్థను సంపూర్ణంగా మార్చాలని కోరుతున్నారా లేక దానిని ఇలాగే కొనసాగిస్తూ కేవలం సంస్కరణలు మాత్రమే అమలు జరపాలని వాంఛిస్తున్నారా? ఇలాంటి పలు అంశాలను ఈ చిన్న పుస్తకం వివరిస్తుంది.
Reviews
There are no reviews yet.