విప్లవాల యుగం 1789 – 1848

200.00

పేజీలు : 280
ఎరిక్‌ హబ్స్‌బామ్‌ 1917 జూన్‌9న అలెగ్జాండ్రియాలో జన్మించారు. బ్రిటిష్‌ చరిత్రకారుడు, సామాజిక వేత్త, రచయిత. మార్క్సిస్టు దృక్పధంతో చరిత్రను అధ్యయనం చేశారు. ఆయన ప్రముఖ రచనలు- ‘సుదీర్ఘ పంతొమ్మిదవ శతాబ్దం’, (విప్లవాల యుగం, యూరప్‌ 1789-1848, పెట్టుబడి యుగం : 1848-1875, సామ్రాజ్యవాద యుగం: 1875-1914) అతిశయాల యుగం. ప్రపంచ ప్రజలను పెద్ద పెద్ద అలజడులకు గురి చేసిన యుగం గురించే ఈ రచనలు. ప్రపంచ చరిత్రను పై రెండు భాగాలుగా విభజించి యూరప్‌లో 19వ శతాబ్దంలో జరిగిన మార్పులకు అక్షర రూపాన్నిచ్చారు. విషయాన్ని లోతుగా చర్చించడంలోనూ, సరళంగా చదువరులకు అందించడం లోనూ హాబ్స్‌బామ్‌ సిద్దహస్తులు.

SKU: ఆధునిక ప్రపంచ చరిత్ర Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “విప్లవాల యుగం 1789 – 1848”

Your email address will not be published. Required fields are marked *