వీరతెలంగాణా విప్లవ పోరాటం – గుణపాఠాలు
₹500.00
పేజీలు : 496
వీర తెలంగాణా విప్లవ పోరాటం మన దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహౌన్నతమైన విప్లవ ప్రజా పోరాటం. భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నిర్మూలన కోసం ప్రారంభమైన తెలంగాణా ప్రజాందోళన చివరికి సాయుధ పోరాట స్వరూపాన్ని తీసుకొని నైజాం ముష్కరమూకలనూ ఆ తరువాత డెహ్రూ సైన్యాలను ఎదిరించి అయిదేండ్లపాటు 1946 నుండి 1951 వరకూ సాగింది. గత రెండు వందల సంవత్సరాల చరిత్రలో తెలంగాణా ప్రజా పోరాటంతో పోల్చదగిన ఉద్యమం గాని, పోరాటంగాని మన దేశ చరిత్రలోనే లేదు. సుందరయ్య గారు రచించిన యీ గ్రంథం అసలు తెలంగాణా పోరాటపు మొత్తం చరిత్ర, ఏ సామాజిక, రాజకీయ, భౌతిక పరిస్థితిల్లో ఆ పోరాటం పుట్టి పెరిగిందో వివరించి, మారిన పరిస్థితులరీత్యా దాని ఉపసంహరణ ఎలా అవసరమైనదీ విశదీకరించి, అమూల్యమైన గుణపాఠాలు తీసిన గ్రంథం ఇది.
Out of stock
Reviews
There are no reviews yet.