సమగ్ర చీడపీడల యాజమాన్యం వైపుగా…

20.00

పేజీలు : 40
ఈ పుస్తకం లక్ష్యం ఏమంటే మనం, రసాయన పురుగుమందుల అనవసర వినియోగం నుంచి విముక్తం కావడమే. ‘సమగ్ర సస్యరక్షణ’ అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్న ఉత్తమమైన పద్ధతి. పంట అంచనాను, పురుగుస్థాయినీ, నియంత్రణావసరాలు, మార్గాలు, పురుగుల సహజ జీవితచక్రం అన్నింటినీ బేరీజు వేసుకుని పురుగు జనాభాను పంటకు నష్టం కలిగించని స్థాయిలో ఉంచుతుంది. కీటకాలపై మన యుద్ధం విజయవంతం కావాలంటే ఈ శాస్త్రీయమైన విధానమే శరణ్యం. ప్రస్తుత రసాయన నియంత్రణ నుంచి ఉత్తమమైన ఈ విధానంవైపు మన రైతాంగం కదలాలి. అదే ఈ చిన్న పుస్తకంలో చర్చించడం జరిగింది.

SKU: మన ఉమ్మడి సంపదను పెంచి పోషించడం Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “సమగ్ర చీడపీడల యాజమాన్యం వైపుగా…”

Your email address will not be published. Required fields are marked *

1 2 3 4 5