సరిపడని సంగతులు
₹50.00
పేజీలు : 88
సాంఘిక దురాచారాలను రూపుమాపి సంస్కరణభావాలను పెంపొందించడానికి జీవితమంతా కృషిచేస్తూ, తాను స్వయంగా ఆచరించి ఆదర్శంగా నిలబడ్డాడు. బళ్ళారి రాఘవ నటుడుగా జనవ్యవహారములో ప్రసిద్ధి. నాటక రచయిత కూడా అనే విషయం వెలుగులోకి రాకుండా పోయింది. బాల్య వివాహాలు, వితంతు వివాహాలు, స్త్రీ స్వేచ్ఛ, సాంఘిక దురాచారాలు తదితర అంశాల ఆధారంగా 1933లో ”సరిపడని సంగతులు” అనే గొప్ప సాంఘిక నాటకాన్ని జన వ్యవహార భాషలో రాశాడు. ఈ నాటకం సామాజిక బాధ్యత కలిగిన సృజనకారుడిగా బళ్ళారి రాఘవను నిలబెడుతుంది.
Reviews
There are no reviews yet.