సుగరు వ్యాధి (మధుమేహం) లక్షణాలు – నివారణ మార్గాలు
₹25.00
పేజీలు : 32
సుగరు (మధుమేహం) వ్యాధిని సరిగ్గా అర్థం చేసుకొని అన్నీ సక్రమంగా పాటిస్తే శరీరంలో అన్ని భాగాలూ పాడవకుండా నివారించ బడుతుంది. మన శరీరంలో పాడైపోయిన భాగాల్ని తిరిగి బాగు చెయ్యలేము. సుగర్ వ్యాధి వైద్యంలో ఎక్కువ భాగం జరగబోయే నష్టాన్ని నివారించడమే. కనుక, ఈ పుస్తకం శ్రద్ధగా చదివి, సందేహాలు పోగొట్టుకొని, వ్యాధిని సంగ్రహంగా అర్థం చేసుకోండి! ఆహార, వ్యాయామ నియమాలను చక్కగా పాటించండి! అవసరమైన పరీక్షలు చేయించుకొంటూ, మందులను క్రమం, మోతాదు తప్పకుండా వాడుకుంటూ ఆరోగ్యంగా ఉండండి!!
Reviews
There are no reviews yet.