సైకాలజీ పెట్టుబడిదారీ వ్యవస్థ

60.00

పేజీలు : 80
రాన్‌ రాబర్ట్స్‌ మనస్తత్వ శాస్త్రంలో పరిశోధనలు చేసి కింగ్స్‌టన్‌ విశ్వవిద్యాలయంలో మనస్తత్వ శాస్త్ర గౌరవ అధ్యాపకులుగా ఉన్నారు. బ్రిటిష్‌ మనస్తత్వ శాస్త్ర సొసైటిలో అసోసియేట్‌ సభ్యుడుగా ఉన్నారు. షెఫీల్‌, లండన్‌, లైసిస్టర్‌ విశ్వవిద్యాలయాలో విద్యనభ్యసించారు. వెస్ట్‌ మినిస్టర్‌ విశ్వవిద్యాలయంలో, లండన్‌ విశ్వవిద్యాలయంలోని కింగ్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ స్కూల్‌లోనూ, సెయింట్‌ బార్‌థోలోమ్‌లోని మెడికల్‌ స్కూల్‌లోనూ, క్వీన్‌ మేరీ కాలలేజీలోనూ, టావిస్టాక్‌ సంస్థలోనూ పనిచేసారు. ఎన్నో వ్యాసాలు రచించారు; ఏడు పుస్తకాలు ప్రచురించబడ్డాయి. అందులో జస్ట్‌వార్‌ : సైకాలజీ అండ్‌ టెర్రరిజం (2007), రీల్‌ టు రియల్‌ : సైకాలజీ ఎట్‌ సినిమా (2011) ద న్యూ పాలిటిక్స్‌ ఆఫ్‌ లక్స్‌పీరియన్స్‌ అండ్‌ బిట్టర్‌ హెర్బ్స్‌ (2014), సైకాలజీ అండ్‌ కాపిటాలిజమ్‌ (2015) ముఖ్యమైనవి.

Reviews

There are no reviews yet.

Be the first to review “సైకాలజీ పెట్టుబడిదారీ వ్యవస్థ”

Your email address will not be published. Required fields are marked *