అమెరికన్‌ సామ్రాజ్యవాదీ వైదొలగు

(1 customer review)

20.00

పేజీలు : 24

వియత్నాంకు, అమెరికాకు మధ్య పసిఫిక్‌ మహాసముద్రం వున్నది. ఈ రెండు దేశాల మధ్య దూరం 8వేల మైళ్ళు. అయినా అమెరికా యీ దూరాన్ని దాటివచ్చి వియత్నాంపై ఘోరమైన దురాక్రమణ యుద్ధాన్ని సాగించింది. ఈ యుద్ధం ఎందుకు జరిగింది? పేరుకు వియత్నాం యుద్ధం అయినా ఇది భారతదేశం కూడా పట్టించుకోవలసినది ఎందుకు అయింది? ఒక్క ఆసియాకే కాదు; అఖిల ప్రపంచానికి ప్రాముఖ్యతగల యుద్ధం ఇది ఎలా అయింది? ఈ ప్రశ్నలకు సమాధానమే యీ చిన్న పుస్తకం

SKU: (వియత్నాం వీరగాధ) Categories: ,

1 review for అమెరికన్‌ సామ్రాజ్యవాదీ వైదొలగు

  1. Vengala Naresh

    Super

Add a review

Your email address will not be published. Required fields are marked *