అసమానతలు ఆర్థిక విధానాలు – ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషణ

175.00

– వి. రాంభూపాల్‌
పేజీలు : 144

సాధారణంగా ఆర్థిక విషయాలు చాలా మందికి అర్థం కావన్న భయం ఉంటుంది. కానీ ఈ వ్యాసాలు ఆ భయాన్ని పోగొట్టి ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారి సమస్యలను తీసుకొని వాటికున్న మూలాలను ప్రభుత్వ విధానాలను వివరించి చైతన్యవంతం చేయటానికి ఈ వ్యాసాలు చాలా ఉపయోగపడతాయి.
ముఖ్యంగా అర్థశాస్త్రంలో విద్యార్థులుగా ఉండేవారు, ఇప్పుడిప్పుడే పాఠాలు చెబుతున్న వారు ఈ వ్యాసాలు చదవటం ద్వారా తమ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, అవగాహన శక్తిని మెరుగు పరుచుకోవటానికి తోడ్పడుతుంది.

Reviews

There are no reviews yet.

Be the first to review “అసమానతలు ఆర్థిక విధానాలు – ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషణ”

Your email address will not be published. Required fields are marked *