ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అసమానతలు
₹80.00
పేజీలు : 87
రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఏదో ఒక ప్రాంతంలో వేర్పాటువాద ఉద్యమాలు తలెత్తుతూనే వున్నాయి. అవి ప్రతి ప్రాంతం వెనకబాటుకు ఇతర ప్రాంతాలు కారణమని చెబుతూవచ్చాయి. 1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, 1972లో జై ఆంధ్రా ఉద్యమం, 80వ దశకంలో ప్రత్యేక రాయలసీమ ఉద్యమం, ఇప్పుడు మరలా కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం జరుగుతూ వుంది. దానికి తోడు సరళీకరణ విధానాలు అమలు జరపడం ప్రారంభమయ్యాక అసమాన అభివృద్ధిలో వాటి పాత్రను కూడా కాదనలేం. ఆ నేపథ్యంలో ప్రాంతీయ అసమానతల గురించి అధ్యయనం చేయవలసిన అవసరం వుందని సుందరయ్య విజ్ఞాన కేంద్రం, జనవిజ్ఞాన వేదిక భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి.
Out of stock
Reviews
There are no reviews yet.