కర్మయోగి వీరబ్రహ్మం
₹30.00
పేజీలు : 40
ఆచార్య ఎన్.గోపి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. తెలుగు చదివారు. అక్కడే అమరేశం రాజేశ్వర శర్మ గారి పర్యవేక్షణలో వేమన మీద పరిశోధన చేశారు. ”ప్రజాకవి వేమన” పేరుతో తన సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారు. ఆ గ్రంథం ఇప్పటికి ఆరుసార్లు ప్రచురింపబడింది. ఆ తర్వాత వేమన పద్యాల మీద వ్యాఖ్యానం రాసి ‘వేమన్న వాదం’ పేరుతో ప్రచురించారు. ఆ తర్వాత మరికొన్ని పద్యాల మీద వ్యాఖ్యతో ”వేమన్న వెలుగులు”గా అచ్చువేశారు. 1733లో ఫాదర్ లెగాక్ పారిస్కు పంపిన వేమన పద్యాలను సంపాదించి ”వేమన పద్యాలు – ప్యారిస్ ప్రతి” పేరుతో ప్రచురించారు.
Reviews
There are no reviews yet.