గతితార్కిక భౌతికవాదం
₹85.00
పేజీలు : 104
‘అమ్మా, వర్షం ఎందుకు కురుస్తున్నదే?’ అని పిల్లవాడు అడుగుతాడు. చదువురాని తల్లయితే ‘బాబూ దేవుడు కురిపిస్తున్నాడురా’ అంటుంది. విద్యావతి అయిన తల్లి అయితే ‘నీరు ఆవిరిగా మారి మేఘాలుగా మారి చల్లబడ్డప్పుడు వర్షం కురుస్తుంది’ అని శాస్త్రీయంగా విశద పరుస్తుంది. ‘అమ్మా అన్నయ్యెందుకు చనిపోయాడే’ అని అడుగుతాడు పిల్లవాడు. తల్లి మూఢురాలయితే ‘బాబూ భూమిమీద నూకలు చెల్లిపోయాయిరా! దేవుడు తీసుకొనిపోయాడు’ అంటుంది. విజ్ఞానవతి అయిన తల్లి ‘నాయనా, మీ అన్నయ్య వద్దన్న కొద్దీ రోడ్డు మీద అమ్మే మిఠాయి తిని కలరా తెచ్చుకున్నాడు.
Reviews
There are no reviews yet.