గతిత్కారిక భౌతికవాదం
₹150.00
పేజీలు : 320
సమాజాభివృద్ధి అనేది ఒక సైన్స్. గతి తార్కిక, చారిత్రిక భౌతికవాదం ఆ సైన్స్. ప్రఖ్యాత మార్కి ్సస్టు మేధావి మారిస్ కార్న్ఫోర్త్ రచన ఇది. 1950లో కమ్యూనిస్టు పార్టీ లండన్ నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రాజకీయ తరగతుల్లో ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు ఈ రచనకు మూలం. 1954లో ఆంగ్లంలో వెలువడిన ఈ రచన మార్కి ్సస్టు తత్వశాస్త్ర ప్రామాణిక గ్రంథాలలో ఒకటిగా గుర్తింపు పొందిన గ్రంథం ఇది.
Out of stock
Reviews
There are no reviews yet.