జయించేందుకో ప్రపంచం ఉంది (కమ్యూనిస్టు ప్రణాళికపై వ్యాసాలు)
₹120.00
పేజీల :144
‘‘మహా మేధావులకు ఉండే సహజమైన స్పష్టతతోనూ, ప్రజ్ఞతతోనూ ఈ గ్రంథం నూతన ప్రపంచ దృక్పథాన్ని స్థూల రేఖల్లో చిత్రిస్తుంది. ఈ నూతన ప్రపంచ దృక్పధంలో ఏ మినహాయింపులూ లేని భౌతికవాదం, సాంఘిక జీవితానికి కూడా వర్తించేది ఉంది. గతితర్కం అనే అత్యంత సమగ్రమైన, అత్యంత గంభీరమైన అభివృద్ధి సిద్ధాంతం వుంది. వర్గ పోరాటాన్ని, నూతన కమ్యూనిస్టు సమాజ సృష్టికర్త అయిన కార్మికవర్గం యొక్క ప్రపంచ చారిత్రాత్మక విప్లవ పాత్రనూ ప్రకటించే సిద్ధాంతం ఉంది.
– లెనిన్.
M Padmaja –
Excellent
Pavan –
Excellent