జాతీయవాదం – ఒక అవగాహన
₹20.00
పేజీలు : 24
జాతి, జాతి నిర్మాణం, జాతీయవాదం అనే అంశాలపై సమాజంలో నేడు విస్తారంగా చర్చ జరుగుతోంది. ప్రజల్లో ‘జాతీయ ప్రతిష్ట’ నింపాలనే వాదన ఒక గ్రూపు ప్రజల దగ్గర నుంచి వినిపిస్తోంది. పెట్టుబడిదారీ విధానం అభివృద్ధితో పాటే రాజకీయ ఆలోచనా క్షేత్రంలోకి జాతీయత అనే భావం ఎలా వచ్చింది, అది మన స్వాతంత్య్ర పోరాటంలో ఒక రాజకీయ నినాదంగా ఎలా మారింది అనే విషయాలను ఈ చిరుపుస్తకంలో చర్చించడం జరిగింది. భారత జాతీయవాదం మన ఆర్థిక, రాజకీయ స్వావంలంబన, స్వయంసమృద్ధి, ప్రజల శ్రేయస్సు అనే స్తంభాలపై నిర్మించబడిందని ఈ పుస్తకం వాదిస్తుంది.
Reviews
There are no reviews yet.