నాదమే యోగమని
₹100.00
పేజీలు : 112
ప్రపంచ సంగీత చరిత్రలో ఎందరో మహామహులు తమదైన ప్రత్యేక ముద్రవేసి వెళ్ళారు. మొజార్ట్, బీథోవన్, జోహాన్ సెబాస్టియన్ బాక్, రిచర్డ్ వేగర్ నుంచి, మనకాలంలో అత్యంత సుప్రసిద్ధుడైన మైఖేల్ జాక్సన్ వరకు 14 మంది గొప్ప సంగీతకారుల జీవిత చరిత్రలను కృష్ణాడావిన్సీ ఈ పుస్తకం ద్వారా మనకందించారు.
Reviews
There are no reviews yet.