నిరంతరం పోరాట స్ఫూర్తి మేడే
₹15.00
పేజీలు – 32
శ్రామిక ప్రజల అంతర్జాతీయ సంఫీుభావ దినోత్సవం మేడే. ప్రపంచవ్యాపితంగా శ్రామిక ప్రజలు తమ హక్కుల కోసం పోరాటాలను ఉధృతం చేస్తూ, మొత్తంగా ఈ పెట్టుబడిదారీ వ్యవస్థనే అంతం చేసి వ్రమ దోపిడీ నుండి శాశ్వతంగా విముక్తి కావాలన్న తమ అంతిమ లక్ష్యాన్ని పనరుద్ఘాటించే రోజు ఇది. ‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి..!’ అని ఆనాడు మార్క్స్, ఎంగెల్స్‌లు పిలుపునిచ్చారు. ఆ పిలుపుకు అనుగుణంగానే దేశ దేశాల్లో కార్మిక వర్గ పోరాటాలు జరిగాయి. శ్రామిక వర్గ అంతర్జాతీయతకు ప్రాధాన్యత, మేడే ఆవిర్భావం గురించి తెలసుకోవలసిన అవసరం కూడా ఎంతో ఉంది.
Reviews
There are no reviews yet.